Hyderabad, ఫిబ్రవరి 9 -- Producer Sahu Garapati About Vishwak Sen Laila Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన యూనిక్ రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ లైలా. ప్రస్తుతం లైలా ఎగ్జయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. లైలా చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.

లైలా మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే లైలా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్‌గా విడుదలైన లైలా ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకుని ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు.

-మెయిన్ కామెడీ. దీంతో పాటు ఒక హీరో ఇలాంటి కథని చేస్తానని యాక్సప్ట్ చేయడం నాకు...