Hyderabad, ఫిబ్రవరి 5 -- స్వీట్లను ఎవరు ఇష్టపడరు? ఇంట్లోని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక స్వీటు కావాలి. ముఖ్యంగా భోజనం తిన్న తర్వాత ఏదైనా తీపి పదార్థం తినాలనిపిస్తుంది. ఇంట్లోనే చాలా సింపుల్ గా పాలు వేసి రవ్వ లడ్డూ తయారుచేసేయండి. దీని రెసిపీ చాలా సులువు. ఇవి తినడానికి చాలా రుచిగా, ఆరోగ్యంగా కూడా ఉంటాయి. ఈ ఇన్ స్టంట్ సెమోలినా లడ్డూను తయారు చేద్దాం. దీని ఈజీ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉప్మా రవ్వ - రెండు కప్పులు

పాలు - ఒకటిన్నర కప్పు

దేశీ నెయ్యి - మూడు నుండి నాలుగు టీస్పూన్లు

డ్రై ఫ్రూట్స్ - అరకప్పు

చిరోంజి గింజలు - గుప్పెడు

చక్కెర - ఒక కప్పు

యాలకుల పొడి - అర స్పూను

ఈ నేతి రవ్వ లడ్డూ రెసిపీ అదిరిపోతుంది. అతిథులకు వడ్డించేందుకు ఇది ఉత్తమ ఎంపిక. ఒకసారి మేం చెప్పిన పద్దతిలో చేసి చూడండి. ఇది ఎవరికైనా నచ్చేస్తుంది.

Pub...