Hyderabad, మార్చి 21 -- Mohanlal L2 Empuraan Trailer Released: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో లూసిఫర్ మూవీ ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిందే ఎల్2 ఎంపురాన్. ఈ సినిమాకు ప్రభాస్ సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు.

తాజాగా మార్చి 20న ఎల్2 ఎంపురాన్ మూవీ ట్రైలర్ విడుదలైంది. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో, హై రేంజ్ ఎలివేషన్స్‌తో ఈ ట్రైలర్ సాగింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ స్క్రీన్ ప్రజెన్స్ తెగ ఆకట్టుకుంది. మొదటి సినిమాలోలాగే టొవినో థామస్ కూడా కీ రోల్ పోషించాడు. మంజు వారియర్, సానియా అయ్యప్పన్, వివేక్ ఒబేరాయ్, జెరోమీ ఫ్లిన్, కెరోలిన్ కోజియోల్ ఇతరులు కీలక పాత్రలు పోషించారు.

'నా బిడ్డ‌లు కాదు న‌న్ను ఫాలో అయింది.. న‌న్ను ఫాలో అయిన‌వాళ్లు ఎవరో వాళ్లే నా బిడ్డ‌లు', 'పి.కె....