Hyderabad, ఏప్రిల్ 7 -- SJ Suryah About Pawan Kalyan Kushi Movie First Copy Response: డైరెక్టర్‌గా, నటుడుగా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నారు ఎస్‌జే సూర్య. యాక్టర్‌గా తెలుగు, తమిళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. నాని సరిపోదా శనివారం, ధనుష్ రాయన్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలతో అలరించారు ఎస్‌జే సూర్య.

ఇటీవలే చియాన్ విక్రమ్ నటించిన ధీర వీర సూరన్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు ఎస్‌జే సూర్య. ఇవే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, అగ్ర హీరో కార్తీ క్రేజీ సీక్వెల్ మూవీ సర్దార్ 2 వంటి భారీ సినిమాల్లో ఎస్‌జే సూర్య నటిస్తున్నారు. ఇప్పడు విభిన్న పాత్రలు చేస్తూ అలరిస్తున్న ఎస్‌జే సూర్య గతంలో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఖుషి వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఖు...