భారతదేశం, మార్చి 15 -- Kurnool Medical Jobs : క‌ర్నూలు జిల్లాలో మెడిక‌ల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తును దాఖ‌లు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ మార్చి 18గా నిర్ణయించారు. ఆస‌క్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు స‌కాలంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప‌ద్దతుల్లో భ‌ర్తీ చేస్తున్నారు.

మొత్తం 19 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ల్యాబ్ టెక్నిషియ‌న్‌ (1), అవుట్‌సోర్సింగ్ ప‌ద్ధతిలో థియేట‌ర్ అసిస్టెంట్ (4), జనరల్ డ్యూటీ అటెండంట్ (జీడీఏ) (10), పోస్టుమార్టం అసిస్టెంట్ (4) పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

1. ల్యాబ్ టెక్నిషియ‌న్ (1)-రూ.32,670

2. థియేట‌ర్ అసిస్టెంట్ (4)- రూ.15,000

3. జనరల్ డ్యూటీ అటెండంట్ (జీడీఏ) (10) - రూ.15,000

4. పోస్టుమార్టం అసిస్ట...