Hyderabad, ఏప్రిల్ 29 -- Krishna mukunda murari serial april 29th episode: సమయం చూసి మీరా చెప్పిన సరోగసి విధానం గురించి కృష్ణతో చెప్పాలని మురారి అనుకుంటాడు. పిల్లలంటే పెద్ద సమస్య కాదా? పిల్లలు లేకపోయినా పర్వాలేదా అంటుంది. ముందు మనం బాగుండాలి నువ్వు సంతోషంగా ఉండాలని చెప్తాడు. ఆ మాటలకు కృష్ణ ఎమోషనల్ అవుతుంది.

నిన్ను ఎప్పుడైతే సంతోషంగా ఉంచలేకపోతానో అప్పుడు నేను బాధపడతానని అంటాడు. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అలాగే మనకు ఒక పరిష్కారం దొరుకుతుందని కృష్ణకి సర్ది చెప్తాడు. ముకుంద సంతోషంగా డాక్టర్ వైదేహి దగ్గరకు వస్తుంది.

ఈ లోకంలో ఉన్న ఆనందం మొత్తం నా దగ్గరే ఉందని ముకుంద సంబరంగా వైదేహికి స్వీట్ పెడుతుంది. ఇప్పటి వరకు నాకు చాలా మంది హెల్ప్ చేశారు కానీ వాటి వల్ల నాకు ఉపయోగం లేదు. కానీ నువ్వు చేసిన హెల్ప్ వల్ల నా జీవితమే మారిపోయింది.

నీ ...