Hyderabad, ఫిబ్రవరి 14 -- Krishna mukunda murari serial february 14th episode: వాలెంటైన్స్ డే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆదర్శ్ ఫోటోస్ చూసే ఉంటాడని అందుకే ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడని ముకుంద భయపడుతుంది. ఇంతకీ సర్ ప్రైజ్ ఏంటని నందిని అడుగుతుంది. ఆ సర్ ప్రైజ్ ఏంటో తమకి కూడా తెలియదని కృష్ణ అనేసరికి అందరూ బిత్తరపోతారు. అవును మాకు కూడ తెలియదు మొత్తం కాన్సెప్ట్ మధు చెప్తాడు అనేసరికి నందిని వాళ్ళు నవ్వుతారు. తన టాలెంట్ చూపించడానిKriకి టైమ్ వచ్చిందని మధు అంటాడు. ముందు కాన్సెప్ట్ ఏంటో చెప్పమని ఆదర్శ్ అంటే ఇప్పుడే చెప్తే ఏముంది అప్పటికప్పుడు చెప్తేనే అసలు నిజాలు బయట పడతాయని ముకుంద వైపు చూస్తూ చెప్తాడు.

ప్రోగ్రామ్ లో ముందుగా డాన్స్ చేయాలి. ఏ పాటకి డాన్స్ చేస్తారని కృష్ణ వాళ్ళని అడిగితే జలజల పాతం పాట అని చెప్తారు. అయితే ఈ పాటకు ఆదర్శ్, ముకుం...