Hyderabad, ఫిబ్రవరి 20 -- కొత్తిమీర ఆరోగ్యానికి చేసే మేలు ఇంతా అంతా కాదు. అందుకే ఇక్కడ మేము కొత్తిమీర రెసిపీని ప్రత్యేకంగా ఇచ్చాము. ఘుమఘుమలాడే ఈ కొత్తిమీర పులుసు ఒక్కసారి తిన్నారంటే మీరు జీవితంలో మర్చిపోలేరు. పదేపదే చేసుకుంటారు. సాధారణ రసం కన్నా ఈ కొత్తిమీర పులుసు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇది మరీ నీళ్ళలా కాకుండా కాస్త చిక్కగా ఉంటుంది. కాబట్టి ఇడ్లీ దోశలతో కూడా తినవచ్చు. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు. కొత్తిమీర పులుసులో ఎన్నో ఆరోగ్యకర పోషకాలు కూడా ఉన్నాయి. దీని రెసిపీ చాలా సులువు. ఎలాగో తెలుసుకోండి.
కొత్తిమీర తరుగు - రెండు కప్పులు
పచ్చిమిర్చి - పదిహేను
మెంతులు - ఒక స్పూను
ఆవాలు - రెండు స్పూన్లు
ఎండుమిర్చి - ఐదు
నూనె - నాలుగు స్పూన్లు
చింతపండు - ఉసిరికాయ సైజులో
నీళ్లు - తగినన్ని
అల్లం పేస్టు - ఒక స్పూను
మినప్పప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.