Hyderabad, జనవరి 28 -- భారతదేశంలో కోరియన్ బ్యూటీ టిప్స్‌కీ ఆహారానికి ఇటీవల బాగా ఆదరణ పెరిగింది. సోషల్ మీడియాలో కూడా కోరియన్ వంటకాల వీడియోలు వైరల్ తెగ అవుతున్నాయి. కోరియన్ స్పైసీ నూడుల్స్ చాలా మందికి ఇష్టమైనవి ఎందుకంటే అవి భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. మీకు కొరియన్ రెసిపీలను ట్రై చేయాలనిపిస్తే ఇంతవరకు కోరియన్ ఆహారం రుచి చూడకపోతే, ఈసారి కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారు చేసుకుని ఆస్వాదించండి. ఇవి భిన్నమైన రుచితో పాటు ఆరోగ్యకరమైనది కూడా. కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారు చేయడం కూడా చాలా సులభం. సాయంత్రంసరదాగా స్నాక్స్ లా వీటిని మీ పిల్లలకు ఇచ్చారంటే వారి బయట తినడం మానేస్తారు కూడా. కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారు చేసే విధానం ఇక్కడ తెలుసుకోండి.

కోరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారు చేయడానికి ముందుగా కొన్ని బంగాళాదుంపలను తీసుకుని బాగా కడగాలి....