Hyderabad, మార్చి 9 -- తీపి తినడం అంటే చాలా మందికి ఇష్టం. అందులోని పాయసం అంటే చిన్న పిల్లల నుంచీ పెద్ద వాళ్ల వరకూ పరుగుత్తుకుంటూ వచ్చేస్తారు. అయితే మీరు కొబ్బరి పాయసం ఎప్పుడైనా తిన్నారా? ఇంతవరకూ లేకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో దేవుడికి నైవైద్యం పెట్టాలన్నా, ఇంటికి వచ్చిన అతిథులకు నోరు తీపి చేయాలన్నా కొబ్బరి పాయసం ఫర్ఫెక్ట్ రెసిపీ. దేవుడికి కొట్టిన కొబ్బరి ముక్కలు ఊరికే ఉన్నా కూడా మీరూ ఈ పాయసం తయారు చేసుకోవచ్చు.ఎప్పుడు చేసినా కొబ్బరి పాయసం రుచి మాత్రం అదిరిపోతుంది. కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ రెసిపీ ఇక్కడుంది.

దీన్ని దేవుడికి ప్రసాదంగానూ, ఇంటికి వచ్చిన అతిథుల నోరు తీపి చేయడానికి సింపుల్ గా, త్వరగా తయారు చేసి పెట్టచ్చు. మీకు ఎప్పుడైనా తీపి తినాలనిపించినా కూడా ఈ రెసిపీని ట్రై చేయచ్చు. రుచి చూశారంటే తప్పకుండా వదల...