Hyderabad, ఫిబ్రవరి 13 -- ప్రేమ పీక్స్ లోకి వెళ్లడానికి ముందు ముద్దు వరకు వెళ్లినట్టే వాలెంటైన్స్ డే కి ఒకరోజు ముందు ప్రేమికులు కిస్ డేను జరుపుకుంటారు. ఈ రోజు ప్రేమికులు తమ క్రష్‌ను ముద్దు పెట్టుకోవడం ద్వారా తమ హృదయంలో దాగి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తారు. మీరు ఈ రోజును మరింత ప్రత్యేకంగా, రొమాంటిక్‌గా చేయాలనుకుంటే, హృదయాన్ని తాకే ఈ కిస్ డే మెసేజెస్ ను మీ ప్రియురాలు లేదా ప్రియుడితో పంచుకోండి. వీటి ద్వారా మీ గాఢమైన ప్రేమను మీ భాగస్వామికి తెలియజేయండి.

2. నీ పెదవులను తాకినప్పుడు

నా కళ్లు మురిసిపోయి ముడుచుకుంటాయి

హృదయం వింతగా కొట్టుకుంటుంది

శరీరం గాలిలో తేలినట్టు ఉంటుంది

హ్యాపీ కిస్ డే ప్రియతమా!

4. నీ నవ్వులో నన్ను చంపేసే అందం ఉంది,

నీ పెదవుల్లో కాపాడే అమృతం ఉంది,

ఈ రెండూ ఎప్పటికీ నాకే కావాలి,

అందించడానికి నువ్వు సిద్దమే అయితే

కిస్ డే ...