తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 5 -- తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన (కిసాన్ అగ్రి షో 2025)కు హైదరాబాద్ వేదిక కానుంది. కిసాన్ అగ్రి షో 3వ ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి 9 వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతుంది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మార్గదర్శకులు, రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడం జరురుగుతుంది. ఫలితంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ప్రదర్శన తోడ్పడనుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....