Hyderabad, జనవరి 23 -- పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. చాలాసార్లు తల్లిదండ్రులు తెలిసో తెలియకో పిల్లలకు కొన్ని అనారోగ్యకరమైన డ్రింక్స్ తాగేందుకు ఇస్తారు. పిల్లలు వాటిని కొనమని పేరెంట్స్ ను అడుగుతూ ఉంటారు. అవి వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి బదులుగా పాడు చేస్తాయి. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి నాలుగు పానీయాల గురించి ఇక్కడ ఇచ్చాము.

పిల్లల ఆరోగ్యాన్ని పాడుచేసే పానీయాలలో అధిక చక్కెర, కెఫిన్ ఉండే జ్యూసులు ఉంటాయి. ఇది పిల్లలలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా దంత క్షయం, ఊబకాయం, డయాబెటిస్ కు కారణమవుతుంది.

ఫ్లేవర్డ్ సోడాలో చక్కెర అధికంగా ఉండటం వల్ల ఇది పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. సోడాలో ఉండే షుగర్, యాసిడ్ పిల్లల దంతాలను పాడు చేసి ఊబకాయం, మధుమేహం,...