Hyderabad, ఏప్రిల్ 15 -- Khushbu Sundar: పైన ఫొటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా? ఆమె ఓ రాజకీయ నేత కూడా. ఈమె పేరు ఖుష్బూ సుందర్. ఒకప్పుడు తమిళ, తెలుగు సినిమా ఇండస్ట్రీలను ఊపేసిన నటి. ఆమె బరువు తగ్గి ఇలా స్లిమ్ గా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలపై ట్రోలింగ్ మొదలైంది. దీంతో ఆమె సహనం కోల్పోయింది.
ఖుష్బూ సుందర్ అసలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో పలువురు సెలబ్రిటీలు ఇలాగే బరువు తగ్గి స్లిమ్ గా మారుతున్న విషయం తెలుసు కదా. అలాగే ఖుష్బూ కూడా తన ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేసింది.
"బ్యాక్ టు ద ఫ్యూచర్" అనే క్యాప్షన్ తో తాను గ్రీన్ డ్రెస్ లో ఉన్న రెండు ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఖుష్బూ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఆమె వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందో ఈ ఫొటోలను చూస్తే స్పష్టమవుతోం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.