భారతదేశం, డిసెంబర్ 25 -- Horoscope Ketu 2026: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. కొన్ని సార్లు రెండు, మూడు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అది కూడా అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది.

రాహువు, కేతువులను నీడ గ్రహాలుగా భావిస్తారు. కేతువు సంచారం కొన్నిసార్లు నష్టాలను తీసుకొస్తుంది, కొన్నిసార్లు లాభాలను కూడా అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో కేతువు సంచారం కారణంగా కొన్ని రాశుల వారు విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. 2025 ఇక త్వరలోనే పూర్తికాబోతోంది. 2026లోకి అడుగుపెట్టబోతున్నాము. 2026ల...