తెలంగాణ,సికింద్రాబాద్,హైదరాబాద్, మార్చి 9 -- సికింద్రాబాద్ లోని తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు మార్చి 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను వెల్లడిస్తారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా పీజీటీ(ఇంగ్లీష్‌, హిందీ, హిస్టరీ, జాగ్రాఫి, ఎకనామిక్స్‌, కామర్స్‌, బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌) పోస్టుల భర్తీకి మార్చి 12వ తేదీన ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇక పీజీటీ(కంప్యూటర్‌ సైన్స్, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, స్పోర్ట్స్‌ కోచ్‌, క్రాఫ్ట్ టీచర్, మ్యూసిక్‌ టీచర్‌, డాన్స్ టీచర్‌, యోగా టీచర్‌, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్‌, స్పెషల్ ఎడ్య...