భారతదేశం, మార్చి 9 -- Vijayawada Kendriya Vidyalaya : విజయవాడ కేంద్రీయ విద్యాల‌యలో టీచింగ్, నాన్ టీచింగ్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. కేవ‌లం ఇంట‌ర్వ్యూల‌తోనే పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. పోస్టుల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 10 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రుకావాల‌ని కోరారు. మార్చి 12, 13 తేదీల్లో ఇంట‌ర్వ్యూలు జ‌రుగుతాయి.

ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీజీటీ) ఇంగ్లీష్‌, హిందీ, మాథ్యమెటిక్స్‌, సైన్స్‌, సోష‌ల్ సైన్స్‌, సంస్కృతం పోస్టులు, ప్రైమ‌రీ టీచ‌ర్ (పీఆర్టీ), కంప్యూట‌ర్ ఇన్‌స్ట్రక్టర్‌, అక‌డ‌మిక్ కౌన్సిల‌ర్‌, స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

1. టీజీటీ ఇంగ్లీష్‌- రూ. 26,250

2. టీజీటీ హిందీ- రూ. 26,250

3...