Hyderabad, జనవరి 2 -- Keerthy Suresh About Samantha Vijay And Her Love Story: మహానటి కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోనీ తాటిల్‌ను గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. గోవాలో డిసెంబర్ 12న ముందుగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్ వివాహం జరిగింది. అనంతరం క్రిస్టియన్ స్టైల్‌లో ఆంటోనీ తాటిల్‌ను మ్యారేజ్ చేసుకుని అతనికి లిప్ కిస్ పెట్టింది కీర్తి సురేష్.

అయితే, తన పెళ్లికి ముందు తామిద్దరం 15 ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నట్లు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది కీర్తి సురేష్. దాంతో ఆమె అభిమానులతోపాటు కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, తాను ఆంటోనీతో డేటింగ్ చేస్తున్నాననే విషయం సినీ పరిశ్రమలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసునని గలాటా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది కీర్తి సురేష్.

తన రిలేషన్ షిప్‌ను 15...