Bengaluru, ఏప్రిల్ 10 -- చికెన్ రెసిపీలు ఎంతో రుచిగా ఉంటాయి. రెస్టారెంట్లలో కాశ్మీరీ చికెన్ మసాలా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఇది చూడగానే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాశ్మీరీ స్టైల్ చికెన్ రెసిపీని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. చికెన్ వంటకాలు ఇష్టపడేవారికి ఇది కూడా బాగా నచ్చుతుంది. కాశ్మీరీ రెసిపీలలో జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు అధికంగా వాడుతూ ఉంటాము. రుచిలో మాత్రం ఈ కూర అద్భుతంగా ఉంటుంది.

జీడిపప్పు - 100 గ్రాములు

ఎండుద్రాక్ష - 50 గ్రాములు

పసుపు - అర స్పూను

జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్

ధనియాల పొడి - 1 టీస్పూన్

గరం మసాలా - 1/2 టీస్పూన్

కాశ్మీరీ కారం పొడి - 1 టీస్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

చికెన్ - అర కేజీ

నీరు - ఒక కప్పు

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు

టొమాటో - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

2. మరో గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ప...