భారతదేశం, ఫిబ్రవరి 10 -- కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 10) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్లను కావేరి డ్రా చేసిందని తన స్నేహితుడికి ఫోన్ చేసి తెలుసుకుంటాడు శ్రీధర్. శౌర్య ఆపరేషన్ కోసం దీపకు డబ్బు సాయం చేసింది కావేరి అని అతడికి అర్థమవుతుంది. "ఎంత పని చేశావ్ కావేరి. నేను గీసిన గీత దావటు అవుకున్నా.. కానీ గడపే దాటేశావ్" అని అనుకుంటాడు. పూజ సామగ్రి తెచ్చావని ఎందుకు అబద్ధం ఆడావో.. దీప ఇంటికి వచ్చినా ఎందుకు చెప్పలేదో మందు తాగకుండానే నాకు అర్థమైందంటాడు.

హోమానికి దీప పిలిచిందిగా.. నేను బాగా మండిస్తాడా కదా అని శ్రీధర్ అనుకుంటాడు. "అంతా ఒక్కటైపోతారా.. నా ప్రతాపం రేపు చూపిస్తా.. రేయ్ కార్తీక్ నువ్వు, నీ భార్య భలే దొరికారు రా. మీ అందరితో రేపు కబడ్డీకబడ్డీ ఆడుకుంటారా" అని గొడవ చేసేందుకు సిద్ధమవుతాడు.

శౌర్య ఆపరేషన్ సక్సెస్ అయిన...