భారతదేశం, మార్చి 1 -- Karthika Deepam 2 Serial: చిన్న‌త‌నంలో త‌న ప్రాణాలు కాపాడిన ప్రాణ‌దాత దీప అనే నిజం కార్తీక్‌కు తెలుస్తుంది. నా ప్రాణాలు కాపాడిన నువ్వే...నా జీవితంలోకి భార్య‌గా వ‌స్తావ‌ని ఊహించ‌లేద‌ని అనుకుంటాడు కార్తీక్‌. ఆనందం పెట్ట‌లేక‌పోతాడు. నువ్వు నాకు ఎంత పెద్ద స‌ర్‌ప్రైజ్ ఇద్దామ‌ని అనుకున్నావో...నేను నీకు అంత క‌న్న పెద్ద స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని స్కూల్‌కు బ‌య‌లుదేరుతాడు.

శౌర్య‌ను తీసుకొని స్కూల్ బ‌య‌ట‌కు వ‌స్తుంది దీప‌. ఆటో స్టాండ్ వ‌ర‌కు న‌డ‌వ‌టానికి శౌర్య ఇబ్బంది ప‌డుతుంది. కాళ్లు నొస్తున్నాయ‌ని అంటుంది. ఇలాంటి టైమ్‌లో జ్యోత్స్న వ‌స్తే బాగుంటుంద‌ని శౌర్య చెబుతుంది జ్యోత్స్న వ‌చ్చిన కారు ఎక్కొద్ద‌ని, ఎవ‌రికి లోకువ కాకూడ‌ద‌ని కూతురికి అర్థ‌మ‌య్యేలా వివ‌రిస్తుంది దీప‌.

దీప‌, శౌర్య‌ల‌ను చంప‌డానికి జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. స్క...