భారతదేశం, ఫిబ్రవరి 24 -- Karthika Deepam 2 Serial: జ్యోత్స్న అంటూ శివ‌న్నారాయ‌ణ గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో పారిజాతం కంగారు ప‌డుతుంది. అంత‌గా గ‌ట్టిగా పిలుస్తున్నాడంటే మ‌ళ్లీ ఏం త‌ప్పు చేశావ‌ని మ‌న‌వ‌రాలిని నిల‌దీస్తుంది స‌త్య‌రాజ్ రెస్టారెంట్ గురించే అయ్యుంటుంది కంగారు ప‌డ‌కు అని కూల్‌గా జ్యోత్స్న బ‌దులిస్తుంది.

జ్యోత్స్న రాగానే...నాతో ఎందుకు అబ‌ద్ధం చెప్పించావు...అబ‌ద్ధాల‌తో న‌న్ను న‌మ్మించాల‌ని ఎందుకు అనుకున్నావ‌ని నిల‌దీస్తాడు. నిజం ఎప్ప‌టికీ బ‌య‌ట‌ప‌డ‌ద‌ని అనుకున్నావా అని అంటాడు. శివ‌న్నారాయ‌ణ దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియ‌క జ్యోత్స్న‌ టెన్ష‌న్ ప‌డుతుంది. దాసు గురించి జ్యోత్స్న‌కు నిజం తెలిసిపోయిందా అని ద‌శ‌ర‌థ్ అనుకుంటాడు.

కంపెనీ న‌ష్టాల్లో ఉంటే దొంగ లెక్క‌లు రాయించి ప్రాఫిట్స్ చూపించింద‌ని జ్యోత్స్న చేసిన త‌ప్పును శివ‌న్నారాయ‌...