భారతదేశం, ఫిబ్రవరి 26 -- జ్యోత్స్న కోసం పెళ్లిచూపులు ఏర్పాటుచేస్తాడు శివ‌న్నారాయ‌ణ‌. నేను మా బావ‌ను ల‌వ్ చేస్తున్నాన‌ని, అత‌డే నా భ‌ర్త అని పెళ్లిచూపుల‌కు వ‌చ్చిన చ‌ర‌ణ్‌తో అంటుంది జ్యోత్స్న‌. జ్యోత్స్న మాట‌ల‌ను అడ్డుకునేందుకు ద‌శ‌ర‌థ్‌, సుమిత్ర ప్ర‌య‌త్నిస్తారు. జ్యోత్స్న మాత్రం వెన‌క్కి త‌గ్గ‌దు.

మీ బావ‌కు పెళ్లైపోయింద‌ట‌గా...ఈ రోజుల్లో ఇవ‌న్నీ కామ‌న్ నాకు ఎలాంటి స‌మ‌స్య లేద‌ని అంటూ జ్యోత్స్న‌కు షాకిస్తాడు చ‌ర‌ణ్‌. నిన్ను పెళ్లిచేసుకున్న నీతో పిల్ల‌ల‌ను క‌న్న నా మ‌న‌సులో మాత్రం మా బావే ఉంటాడు. టేడ్డీ బేర్‌పై ఐ ల‌వ్ యూ కార్తీక్ అని మా బావ పేరు రాసి హ‌గ్ చేసుకొని ప‌డుకుంటాను నీకు ఓకేనా అని చ‌ర‌ణ్‌ను అడుగుతుంది జ్యోత్స్న‌. జ్యోత్స్న మాట‌ల‌తో చ‌ర‌ణ్ వెళ్లిపోతాడు.

.బావ‌ను తీసుకొచ్చి నాకు పెళ్లి చేయ‌మ‌ని ఇంట్లోవాళ్ల‌ను అడుగుతుంది జ్యోత్స్న‌...