భారతదేశం, మార్చి 2 -- Karimnagar Crime : కరీంనగర్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తమ ప్రేమకు అడొస్తుందనే నెపంతో ప్రియురాలి తల్లిపై అతి దారుణంగా దాడి చేశాడు. ప్రియురాలి తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసి, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. రామడుగు మండలం వన్నారం అనుబంధ గ్రామమైన సుద్దాలపల్లి గ్రామానికి చెందిన దూట రాజ్ కమార్, ఓ యువతి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.
కూతురి ప్రేమ వ్యవహారం గమనించిన తల్లి చామంతి, పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి పరిస్థితిని వివరించి కూతురు మనసు మార్చింది. తమ ప్రేమకు అడ్డువస్తుందనే కారణంతో ఎలాగైనా చంపాలనే కసితో బహిరంగంగానే చామంతిని తీవ్రంగా కొట్టి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు రాజ్ కుమార్.
స్థానికులు రాజ్ కుమార్‌ను అడ్డుకోవడంతో బాధితురాలు చామంతి ప్రాణాపాయం నుంచి బయటపడింది. రాజ్ కుమార్ మహిళలపై దాడి చేసిన దృశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.