Hyderabad, ఫిబ్రవరి 27 -- ప్రతిరోజూ అన్నం, కూర, పప్పు వండే ఓపిక ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఐదు పది నిమిషాల్లో ఏవైనా రెడీ అయ్యే రెసిపీలను తయారుచేసుకుని తినాలనిపిస్తుంది. అలాంటి వాటిల్లో కారం అన్నం ఒకటి. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో కారం అన్నం వండుకొని చూడండి. రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా ఇది ఐదు నుంచి పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది.

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈ వంటకాన్ని చేసుకుంటే లంచ్ డిన్నర్ రెసిపీలు అద్భుతంగా ఉంటుంది. కారం అన్నం రెసిపీని ఇక్కడ ఇచ్చాము. మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఇది అద్భుతంగా ఉంటుంది. ఇందులో పెద్దగా వేయాల్సిన పదార్థాలు కూడా ఉండవు. కాబట్టి సులువుగా అయిపోతుంది. మరీ కారంగా అనిపిస్తే కొంత నెయ్యి కలుపుకుని తింటే చాలు అద్భుతంగా ఉంటుంది.

నూనె - ఒక స్పూను

నెయ్యి - ఒక స్పూను

ఉల్లిపాయ - ఒకటి

పల్లీలు - గుప్పెడు

క...