భారతదేశం, మార్చి 1 -- Kannappa Teaser: మంచు విష్ణు కన్నప్ప మూవీ సెకండ్ టీజర్ శనివారం రిలీజైంది. టీజర్‌లో పాన్ ఇండియ‌న్ స్టార్లు ప్ర‌భాస్‌తో పాటు అక్ష‌య్‌కుమార్‌, మోహ‌న్‌లాల్ క‌నిపించారు. యుద్ద స‌న్నివేశాలు, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో ఈ సెకండ్ టీజ‌ర్ ఆస‌క్తిని పంచుతోంది.

మంచు విష్ణుకు చెందిన గూడెంపై శ‌త్రువులు ఎటాక్ చేసిన‌ట్లుగా టీజ‌ర్‌లో చూపించారు. వాళ్లు వేల‌ల్లో కాదు ల‌క్ష‌ల్లో రానివ్వండి తేల్చుకుందాం అంటూ మంచు విష్ణు స‌వాల్ చేసిన‌ట్లుగా టీజ‌ర్‌లో చూపించారు. ఆప‌ద వ‌చ్చిన ప్ర‌తిసారి వీరుల త‌ల‌లు కోరుకునే ఈ రాయి దేవ‌తనా అంటూ మంచు విష్ణు చెప్ప‌గానే అక్షయ్‌కుమార్ టీజ‌ర్‌లో క‌నిపించాడు. ప‌ర‌వ‌మ‌శివుడిగా గెట‌ప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. టీజ‌ర్ చివ‌ర‌లో ప్ర‌భాస్‌ను ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో చూపించారు. ప్ర‌భాస్ క‌నిపించే సీన్ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది.

క‌న...