Hyderabad, జనవరి 24 -- పుట్టగొడుగుల కూర గుర్తొస్తేనే నోరూరిపోతుంది. దీనితో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము కాజు మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీ ఇచ్చాము. దీన్ని తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఈ కర్రీ వండడం కూడా చాలా సులువు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో కూర వండితో అద్భుతంగా ఉండడం ఖాయం.

జీడిపప్పులు- అర కప్పు

పుట్టగొడుగులు - నాలుగు వందల గ్రాములు

టమోటాలు - మూడు

కొబ్బరి తురుము - పావు కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - మూడు స్పూన్లు

పసుపు - ఒక స్పూను

ఉల్లిపాయ - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

గరం మసాలా - ఒక స్పూను

ఫ్రెష్ క్రీమ్ - రెండు స్పూన్లు

కసూరి మేథి - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - పావు కప్పు

నీళ్లు - తగినన్ని

కాశ్మీరీ కారం - రెండు స్పూన్లు

1. స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూ...