భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ కు లీడ్ లభించింది. రెండు రౌండ్లు కలిపి 1,082 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్ని రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు ఆధిక్యం లభించినట్లు తెలుస్తోంది. రెండో రౌండ్ తర్వాత నవీన్ యాదవ్ 1100 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మొదటి రౌండ్ లో కాంగ్రెస్ కు స్వల్ప మెజార్టీ దక్కింది. కేవలం 62 ఓట్ల తేడాతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కు 8926 ఓట్ల రాగా. బీఆర్ఎస్ - 8864 పోలయ్యాయి.

మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 101

కాంగ్రెస్ - 39

బీఆర్ఎస్ - 36

బీజేపీ - 10

101 పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ కు 39 ఓట్లు రాగా, బీఆర్ఎస్ కు 36 ఓట్లు పోలయ్యాయి.

101 పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. కాసేపట్లో త్వరలోనే వీటికి సంబంధించిన ఫలితాన...