భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు స్వల మెజార్టీ దక్కింది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు 211 ఓట్ల లీడ్ దక్కింది. మూడు రౌండ్లు పూర్తి కాగా. కాంగ్రెస్ ఇంకా 900 ఓట్లకుపైగా లీడ్ లో ఉంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తప్పకుండా కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పారు.

జూబ్లీహిల్స్ 3వ రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 3 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ రెండో రౌండ్ లో కాంగ్రెస్‌కు 9,691, బీఆర్ఎస్‌కు 8,609 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ లో కాంగ్రెస్ కు 1082 లీడ్ రాగా. మొదటి 2 రౌండ్లు కలిపి 1144 లీడ్ దక్కింది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ కు లీడ్ లభించింది. రెండు రౌండ్లు కలిపి 1,082 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ముం...