భారతదేశం, నవంబర్ 14 -- కాంగ్రెస్ - 98,988 (50.83%)

బీఆర్ఎస్ - 74,259 (38.13%)

బీజేపీ - 17,061 (8.76%)

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్‌కు 74,259 ఓట్లు.. బీజేపీకి 17,061 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్ విజయం సాధించారు.

ఉపఎన్నిక ఫలితంపై కేటీఆర్ స్పందించారు. పారదర్శకంగా ఎన్నికలో పని చేశామన్నారు. ప్రజా సమస్యలను ప్రజల్లో చర్చకు పెట్టామని వివరించారు. తమ పోరాటం నిరంతరం కొనసాగుతోందన్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24658 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించిన నవీన్ యాదవ్. 24 వేల ఓట్ల తే...