భారతదేశం, నవంబర్ 14 -- ఆరో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీనే లీడ్ లో ఉంది. ఈ రౌండ్ తర్వాత 15 వేల ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నారు.

గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎన్నిక ఏదైనా సరే తమదే విజయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ లో 5వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీకి 12,651 ఓట్ల మెజారిటీ లీడ్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ రౌండ్ లో కూడా 3 వేలకుగా లీడ్ లభించినట్లు సమాచారం.

బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రతి రౌండ్ లోనూ ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కడం లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ కొనసాగుతోంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు స్వల మెజార్టీ దక్కింది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు 211 ఓట్ల లీడ్ దక్కింది. మూడు రౌండ్లు ...