Hyderabad, మార్చి 28 -- Jr NTR Fan Speaking Telugu In Japan Video Viral: ప్రస్తుతం మన తెలుగు సినిమా ఖ్యాతి, తెలుగు హీరోల స్థాయి ప్రపంచ దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన దేవర సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున ప్రమోట్ చేశారు. ఆర్ఆర్ఆర్ తరువాత అక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే.
అందుకే అక్కడి అభిమానుల్ని అలరించేందుకు దేవరను జపాన్‌లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో అక్కడి మీడియా, అభిమానులతో ఎన్టీఆర్ ముచ్చటించారు. అనంతరం అక్కడున్న అభిమానులందరికి జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ లేడి అభిమాని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి తెలుగులో మాట్లాడారు.
దాంతో జపాన్‌లో తెలుగులో మాట్లాడటం ఏంటీ అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు తారక్. వెంటనే ఆ ఎమోషనల్ వీడియోని సోషల్ మీడియా వేదికగా జూనియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.