Hyderabad, ఏప్రిల్ 10 -- Nandamuri Kalyan Ram On Jr NTR Guest To Arjun S/O Vyjayanthi Event: నందమూరి కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ తెలుగు ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మించారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా.. హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు సీనియర్ హీరోయిన్ విజయశాంతి తల్లిగా కీలక పాత్ర పోషించారు. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశంగా తెరకెక్కింది. తాజాగా చిత్తూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సెకండ్ సింగిల్ ముచ్చటగా బంధాలే సాంగ్‌ని రిలీజ్ చేశారు.

స్టార్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ముచ్చటగా బంధాలే సాంగ్ కల్యాణ్ రామ్, విజయశాంతి మధ్య...