Hyderabad, మార్చి 29 -- చిన్నతనంలో ఎంత కష్టపడైనా సరే, అనుకున్న ఉద్యోగంలో చేరాలి. ఉన్నత స్థాయికి ఎదగాలనే తాపత్రయం ఉండేది. కానీ, కాలక్రమేణా ఈ ఆలోచనా తీరు నిదానంగా మారిపోతూ వస్తోంది. చాలా మంది యువత స్థిరమైన ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం లేదు. లేఆఫ్ వంటి వాటి గురించి పట్టించుకోవడం లేదు. 30 ఏళ్లకే సొంతిల్లు ఉండాలని పేరెంట్స్ చెప్పిన విషయాలను పక్కకుపెట్టేస్తున్నారు. కానీ స్థిరాస్తి ధరలు మా జీతాల కంటే వేగంగా పెరుగుతున్నా, పెట్టుబడులపై ఆసక్తి చూపించడం లేదు. ఇంకా "గ్రైండ్ సెట్ మైండ్ సెట్", "హడావుడి", "24 గంటలూ పనిచేయడం" వంటి అంశాలను పెడచెవిన పెట్టేస్తున్నారు.

చాలా మందిలో ఇద్దరికి మించి పిల్లలు కనాలనే ఆలోచన కూడా ఉండటం లేదట. భారతదేశంలో జననాల రేటు 2.03గా ఉందట. హెచ్ ఆర్ సంస్థ రాండ్ స్టాడ్ గత ఏడాది నిర్వహించిన ఒక సర్వేలో 42% మంది అమెరికన్ ఉద్యోగుల...