భారతదేశం, సెప్టెంబర్ 23 -- భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకురావడానికి జియోమార్ట్ 'జియో ఉత్సవ్ 2025' పేరుతో భారీ సేల్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పండుగ ఉత్సాహాన్ని పెంచుతూ.. జియోమార్ట్ వినియోగదారులకు భారీగా ఆదా, విస్తృతమైన ఉత్పత్తుల ఎంపిక, ఎటువంటి హిడెన్ ఛార్జీలు లేకుండా ఇంటి వద్దకే డెలివరీ వంటి సౌకర్యాలను అందిస్తోంది. మీ పండుగ అవసరాలకు జియోమార్ట్ ఒకే గమ్యస్థానంగా నిలవనుంది.

ఈ పండుగ సీజన్‌ను ఉత్సాహంగా ప్రారంభిస్తూ, జియో ఉత్సవ్ సేల్‌లో ఐఫోన్ 16ఈ రూ. 44,870* ప్రారంభ ధరకే లభిస్తోంది. ఇది భారతదేశంలోనే అత్యల్ప ధరల్లో ఒకటి! ఐఫోన్ 16 ప్లస్ కూడా రూ. 61,700* నుంచి అందుబాటులో ఉంది. దీనితో పాటు వినియోగదారులు ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. అవేంటంటే..

ఇన్ఫీనిక్స్ జీటీ 30: రూ...