భారతదేశం, నవంబర్ 2 -- జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇటీవలే ప్రారంభించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్ అయిన jeemain.nta.nic.in లో నేరుగా అప్లై చేసుకోవచ్చు.

ఈ జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నవంబర్ 27, 2025తో ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. చివరి నిమిషంలో హడావుడు పడకుండా ఉండాలంటే, ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోవడం మంచిది.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 1 పరీక్షను జనవరి 21 నుంచి జనవరి 30, మధ్య నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కింద ఇచ్చిన స్టెప్స్​ని అనుసరించవచ్చు:

స్టెప్​ 1- ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ను సందర్శించండి.

స్టెప్​ 2- ముఖ్య పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ మెయిన్స్​ 20...