భారతదేశం, ఏప్రిల్ 19 -- Japan Scholorships: మానవ వనరుల్లో నైపుణ్యాన్ని గుర్తించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరిచేందుకు జపాన్ ప్రభుత్వం అందించే MEXT స్కాలర్ షిప్ ప్రోగ్రాంలో దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. Indo Japan ఇండియా-జపాన్‌ సంబంధాల్లో భాగంగా భారత్ నుంచి అంతర్జాతీయ విద్యార్ధుల్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎంపికైన విద్యార్దులకు నెలకు రూ.63వేల స్కాలర్‌షిప్ Scholorship చెల్లిస్తారు.

జపాన్ విశ్వవిద్యాలయాల్లో విద్యా రంగంలో పరిశోధనల్ని పెంపొందించేందుకు, అంతర్జాతీయ స్థాయిలో మేధో సంపదను వృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల వి...