భారతదేశం, డిసెంబర్ 16 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల జీవితాల్లో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు ఎదురైతే, ఒక్కోసారి అశుభ ఫలితాలను తప్పదు. 2025 త్వరలోనే పూర్తి కాబోతోంది, 2026 ప్రారంభం కాబోతోంది. 2026లో అన్నీ బాగా కలిసి రావాలని అందరూ అనుకుంటారు. అలాగే 2025లో చేసిన తప్పులు మళ్లీ కొత్త సంవత్సరంలో చేయకూడదని జాగ్రత్తలు తీసుకుంటారు.

గ్రహాల సంచారంలో మార్పు కారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఇది చాలా సర్వసాధారణం. కొత్త సంవత్సరం కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. మరి అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి 2026లో అదృష్టం కలిసి రాబోతోంది? శుభవార్తలను ఎవరు అందుకుంటారు? అనే విషయాన్ని ఇప్పుడు ...