భారతదేశం, ఏప్రిల్ 10 -- సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన జాక్ మూవీ ఏప్రిల్ 10న (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్పై యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
జాక్ మూవీ ఓవర్సీస్ ప్రీమియర్స్‌కు నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో స్పై యాక్షన్ అంశాలు థ్రిల్‌ను పంచలేదని, కామెడీ అస్సలు వర్కవుట్ కాలేదని చెబుతోన్నారు. ఫ్యామిలీ, లవ్‌స్టోరీ సినిమాల దర్శకుడిగా ముద్రపడిన బొమ్మరిల్లు భాస్కర్ ఈ సారి తన జోనర్ మార్చి జాక్ మూవీని తెరకెక్కించాడు. కానీ అతడి ప్రయత్నం మాత్రం పూర్తిగా బెడిసికొట్టిందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. జాక్ మూవీ కోసం బొమ్మరిల్లు భాస్కర్ రాసుకున్న కథ వీక్‌గా ఉందని, స్క్రీన్‌ప్లే క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.