తెలంగాణ,హైదరాబాద్, మార్చి 27 -- సమ్మర్ వచ్చేయటంతో చాలా మంది టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ లో ఉంటారు..! కొందరు కేరళ, గోవా వంటి ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే. మరికొందరు అధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తుంటారు. అయితే హైదరాబాద్ సిటీ నుంచి వెళ్లాలనుకునేవారికి IRCTC టూరిజం పలు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. బడ్జెట్ ధరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో కొన్ని ప్యాకేజీల వివరాలను ఇక్కడ చూడండి..

పైన పేర్కొన్న టూర్ ప్యాకేజీ ట్రైన్, బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. జర్నీ డేట్ కంటే ముందే టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. ఇందులో పెద్దలకు, చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. ఎంచుకునే బెర్త్ ను బట్టి ధరలను నిర్ణయించారు. ఆయా ప్యాకేజీల వివరాలతో పాటు బుకింగ్ కోసం IRCTC టూరిజం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

Published by HT Digital Content Serv...