భారతదేశం, మార్చి 27 -- IRCTC Tour: ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీల్లో భాగంగా విజయవాడ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా ఉజ్జయిని, ద్వారకా, సోమ్‌నాథ్, పూణే, నాసిక్, ఔరంగాబాద్ మీదుగా 12 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్లలో బోర్డింగ్ సదుపాయం కల్పించారు.
11 రాత్రులు, 12 పగళ్లలో సాగే సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ యాత్రలో భాగంగా ఉజ్జయినిలో మహాకాళేశ్వర్, ఓం కారేశ్వర్, ద్వారకా, సోమ్‌నాథ్, పూణేలో భీమశంకర్, నాసిక్‌లో త్రయంబకేశ్వర్, ఔరంగాబాద్‌లో గ్రిష్‌నేశ్వర్ మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రకు 718మంది పాల్గొనవచ్చు. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లలో ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తారు.
ఎకానమీ విభాగంలో డబుల్, ట్రిపుల్ షే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.