హైదరాబాద్,గుజరాత్, ఫిబ్రవరి 8 -- IRCTC Hyderabad Gujarat Tour Package 2024 : ఈ కొత్త ఏడాదిలో ఇతర రాష్ట్రాల్లోని పలు పర్యాటక, అధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటున్నారా.? అయితే బడ్జెట్ ధరలోనే ఐఆర్ సీటీసీ టూరిజం అనేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అతి తక్కువ ధరలోనే వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు వీలుగా ఇవి ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'SUNDAR SAURASHTRA' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. అహ్మదాబాద్, ద్వారక, రాజ్ కోట్, సోమ్‌నాథ్‌, వడోదరతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

ఫిబ్రవరి 14, 2024వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున...