భారతదేశం, ఫిబ్రవరి 16 -- యాపిల్ తన తదుపరి తరం ఐఫోన్లను విడుదల చేయడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ గురించి ఆసక్తికరమైన లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 18 సిరీస్‌లో ఈసారి యాపిల్ కేవలం చిన్నపాటి మార్పులతో సరిపెట్టకుండా, డిజైన్, పెర్ఫార్మెన్స్ పరంగా భారీ మార్పులనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐఫోన్ 14 ప్రో నుంచి వస్తున్న 'డైనమిక్ ఐలాండ్' డిజైన్ ఈ ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌లో మారబోతోందని తెలుస్తోంది. లీకుల ప్రకారం.. యాపిల్ 'అండర్-డిస్‌ప్లే ఫేస్ ఐడీ' టెక్నాలజీని పరీక్షిస్తోంది. అంటే స్క్రీన్ కిందనే సెన్సార్లు దాగి ఉంటాయి.
చిన్న కటౌట్: దీనివల్ల స్క్రీన్ పైభాగంలో కేవలం సెల్ఫీ కెమెరా కోసం ఒక హోల్ పంచ్ మాత్రమే కనిపిస్తుంది.
కొత్త పొజిషన్: కొన్ని రెండర్స్ ప్రకారం, ఈ కెమెరా సెంటర్లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.