భారతదేశం, ఏప్రిల్ 4 -- ఐఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇదే రైట్​ టైమ్​! లేటెస్ట్​ యాపిల్​ ఐఫోన్ 16 మోడల్ ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. సెప్టెంబర్ 2024లో లాంచ్ ఈ మోడల్​ ఫ్లాగ్​షిప్ మార్కెట్​లో చాలా ప్రజాదరణ పొందుతోంది. లేటెస్ట్ జనరేషన్ చిప్​సెట్ నుంచి అధునాతన ఏఐ ఆధారిత ఫీచర్ల వరకు.. తక్కువ ధరకే ప్రీమియం అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. కాబట్టి ఫ్లిప్​కార్ట్​లో ఐఫోన్ 16 స్మార్ట్​ఫోన్​పై ఈ భారీ డీల్ గురించి ఇక్కడ తెలుసుకోండి..

ఐఫోన్ 16 మోడల్ 128 జిబి వేరియంట్ వాస్తవ ధర రూ .79900. అయితే ఫ్లిప్​కార్ట్​లో కేవలం రూ.74,900కే ఈ మోడల్​ని కొనుగోలుదారులు పొందొచ్చు. అంటే ప్రస్తుతం ఈ స్మార్ట్​ఫోన్​పై 6 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్లతో పాటు, కొనుగోలుదారులు స్మార్ట్​ఫోన్​ ధరను మరింత తగ్గించడానికి బ్యాంక్, ఎక్స్​ఛేంజ్ ఆఫర్లను కూడా...