భారతదేశం, ఏప్రిల్ 25 -- Inter Students Killed: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే బైక్ పై వెళ్తున్న నలుగురు ఇంటర్ విద్యార్ధులు ఓ ప్రైవేటు బస్సు ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరణించాడు. రోడ్డు ప్రమాదంలో నలుగురు 4killed ఇంటర్ విద్యార్ధులు చనిపోవడం గ్రామంలో విషాదం నింపింది.

ఈ ఘటన వర్ధన్నపేట శివారు ఆకేరు వాగు బ్రిడ్జి Akeru Bridge వద్ద బుధవారం రాత్రి జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. Vardhannapet వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, Illandaఇల్లంద గ్రామానికి చెందిన మల్లెపాక సిద్దు, వరుణ్ తేజ్, పొన్నాల రనీల్ కుమార్ స్నేహితులు. అందరూ కలిసి ఇంటర్ పూర్తి చేశారు.

ఈ క్రమంలోనే బుధవారం ఇంటర్ ఫలితాలు వెలువడగా.. పక్కపక్కన ఉండే గ్రామాలే కావ...