భారతదేశం, ఏప్రిల్ 9 -- ప్రతి విద్యార్థి దశలోనూ ఇంటర్ తర్వాత తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం. ఇంటర్ తర్వాత ఎటువైపు వెళ్లాలి.? ఏ కోర్సు చదివితే అవకాశాలు ఉంటాయి..? ఏ విధంగా ముందుకెళ్తే భవిష్యత్తులో రాణించవచ్చు..? వంటి ప్రశ్నలు మదిని తొలచివేస్తుంటాయి. అయితే చాలా మంది విద్యార్థులు. ఇంజినీరింగ్ లేదా మెడికల్(ఎంబీబీఎస్, డెంటల్) వైపు ఆసక్తి చూపుతుంటారు.

ప్రస్తుత కాలంలో కేవలం ఇంజినీరింగ్, మెడికల్ మాత్రమే కాకుండా చాలా కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తు కాలానికి అనుగుణంగా. కొత్త కొత్త కోర్సులతో పాటు వాటికి అనుగుణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతున్నాయి. అయితే ఇంటర్మీడియత్ తర్వాత ఇంజినీరింగ్, మెడికల్ కాకుండా.మరికొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిపై ఓ లుక్కేయండి..

ఫార్మసీ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు. ఫార్మా రంగంలో అవకాశాలు ...