Hyderabad, మార్చి 7 -- ఉదయం లేవగనే పిల్లల బాక్సుల్లోకి ఏం పెట్టాలి? వారికి హెల్తీగా, రుచిగా ఏం తినిపించాలి? ఇదేగా మీ ఆరాటం.నిజానికి ఉదయాన్నే హెల్తీగా, టేస్టీగా ఏదైనా చాలా ముఖ్యం. అయినప్పటికీ రోజుకో వైరైటీ తయారు చేయడం మాత్రం చాలా కష్టం. ముందురోజు నానబెట్టి చేసేవైతే గుర్తుంచుకుని చేయడం మరీ కష్టం. అందుకే ఇన్‌స్టంట్‌గా, హెల్తీగా చేసేవి ఏమైనా ఉంటే బాగుండు అని చాలా మంది తల్లలు, భార్యామణుులు అనుకుంటూ ఉంటారు. మీరూ అలాంటి వారే అయితే ఈ రెసిపీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఇంట్లో అందరికీ ఇష్టమైన వడలను ఈజీగా, ఇన్‌స్టంట్‌గా చేయచ్చు. అది కూడా ఇంట్లో ఎప్పుడూ ఉండే ఉప్మా రవ్వతోనే. రుచిలో కూడా ఈ వడలు చాలా బాగుంటాయి. ఇన్ స్టాంట్ రవ్వ వడలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి..

అంతే ఈజీ అంట్ టేస్టీ రవ్వ వడలు తయారు అయినట్టే. వీటిని పల్లీ చట్నీ, టమాటా చట్నీ, ...