Hyderabad, మార్చి 10 -- హోలీ పండుగ సందర్భంగా చాలా మంది పిండి వంటలు, స్వీట్లు తయారు చేసుకుంటారు. ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 14న జరుగుతోంది. ఈ రోజున ఇంటికి వచ్చే అతిథులకు సాంప్రదాయకంగా స్వాగతం పలికేందుకు, ఇంటి గృహిణులు అనేక రకాల తీపి, కారం వంటకాలను రెండు లేదా మూడు రోజుల ముందుగానే తయారుచేయడం మొదలుపెడతారు. ఆ వంటకాల్లో ఆలు, అన్నం అప్పడాలు ముఖ్యమైనవి. హోలీ సందర్భంగా చాలామంది పాపాడ్‌లను తయారుచేసి ఎండలో ఎండబెడతారు. కానీ, ఈ రెసిపీతో మీరు ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కరోజులోనే పాపాడ్‌లను తయారుచేసి ఏడాదంతా నిల్వ చేసుకోవచ్చు.అదే రుచిని పొందవచ్చు. ఇన్‌స్టంట్ అప్పడాలను తయారుచేసే ఈ ఆసక్తికరమైన విధానాన్ని తెలుసుకుందాం రండి.

వీటిని మీకు కావల్సినప్పుడల్లా నూనెలో వేసి వేయించడమే.

Published by HT Digital Content Services with permission from HT Telugu...