Hyderabad, మార్చి 15 -- గోర్లు సరిగ్గా పెరగకపోవడం అనే సమస్య చాలా మందిలో కనిపిస్తుంటుంది. దీనికి పలు కారణాలు ఉండొచ్చు కానీ, కొన్నిసార్లు ఇలా జరగడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది తీవ్రమైపోతుంది. గోరు పాడైన పరిస్థితి దారుణంగా ఉంటే, అది సర్జరీకి కూడా దారితీయొచ్చు. హోం రెమెడీతో పరిష్కారమయ్యే ఈ సమస్యను నిర్లక్ష్యపెడితే వైద్యుడి సహాయం తప్పనిసరి. ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించాలి, ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం రండి.

కాలి బొటనవేలు మూలల్లో గోర్లు సరిగా ఎదగకపోవడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. చుట్టూ ఉన్న చర్మం మీద ఒత్తిడి పెరిగి బొటనవేలికి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అలా జరగడం వల్ల..

పెరగకుండా ఉండిపోయిన గోళ్లకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స చేయించుకోవడం చాలా ఉత్తమమైన విషయం. ప్రత్యేకించి డయాబెటిస్, కాలి సమస్యలు ఉన్న వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఓ మాద...