భారతదేశం, ఏప్రిల్ 5 -- కెనడాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒట్టావాలో జరిగిన ఒక కత్తి దాడి ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని కెనడాలోని భారత రాయబార కార్యాలయం శనివారం ఉదయం వెల్లడించింది.
ఒట్టావా డౌన్టౌన్కు తూర్పున, సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాక్ల్యాండ్లోని లాలోండే స్ట్రీట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఈ సంఘటన జరిగిందని ఒంటారియో ప్రావిన్షియల్ పోలీసులు రేడియో-కెనడాకు తెలిపారు. కాగా భారతీయుడిపై కత్తిదాడి ఎందుకు, ఎలా జరిగింది? దీనికి అసలు కారణం ఏంటి? వంటి వివరాలు తెలియరాలేదు. కానీ ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కెనడాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
"ఒట్టావా సమీపంలోని రాక్ల్యాండ్లో ఓ భారతీయుడు కత్తిపోట్లకు గురై మరణించడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఓ అనుమానితుడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.